Telugu/Fruits
< Telugu
Mango - మామిడి పండు ii
Grapes - ద్రాక్ష
Watermelon - పుచ్చకాయ
Banana - అరటిపండు
Orange - కమల పండు
Papaya - బొప్పాయి
Dates - ఖర్జూరాలు
Pomegranate - దానిమ్మ
Musk melon - కర్బూజ
Custard apple - సీతా పండు (సీతాఫలం)
Pineapple - అనాస పండు
Fig - అత్తి పండు
Indian BlackBerry - నేరేడు పండు
Bilva fruit or Bael fruit - మారేడు పండు
Sweet lemon - బత్తాయి పండు